World Telugu Conference 2017

ప్రపంచ తెలుగు సభలు 2017

రానున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందట. పెద్ద పెద్ద హోర్డింగ్లు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు, ఎందరో మహా కవులు పలికిన కవితలు, వాక్యాలు ఇలా తెలుగు మహా సభలకు సంబంధించి ఎన్నో విషయాలు బ్యానెర్ల రూపంలో భాగ్యనగరం అంతటా కనువిందు చేస్తున్నాయి. ఇక కార్యక్రమం దగ్గరపడుతుండటంతో పనులు మరింత వేగా వంతం చేస్తున్నారట నియమిత అధికారులు. Continue reading

Advertisements
1945 కోసం గడ్డం తీసాడు !

1945 కోసం గడ్డం తీసాడు !

బాహుబలి కోసం మోయలేనంత భారాన్ని మోశాడు మన ప్రముఖ నటుడు రాణా దగ్గుబాటి. ఇంతకీ ఎం కష్టమనుకుంటున్నారు, మేము మాట్లాడుతుంది ఆయన పెంచుకున్న గడ్డం గురించి. అవునండి పాపం అంతకముందు నుండి కూడా ఎప్పుడు గడ్డంతో కనపడే రాణా కు భారాన్ని ఎక్కువచేస్తూ బాహుబలిలో తన పాత్ర మరింత గడ్డాన్ని కోరింది. Continue reading

ఈసారి సైకిల్ చైన్ కాదు, లాఠీ!

ఈసారి సైకిల్ చైన్ కాదు, లాఠీ!

తెలుగు సినీ ప్రేమికులు ఎప్పటినుండో ఎదురు చూస్తూ ఉన్న అరుదైన కలయిక మళ్ళి వెండితెర ని ఊపెయ్యనుండి.
అదే నండి ఈ మధ్యే బయటకొచ్చిన మన కింగ్ నాగార్జున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలయికలో రాబోతున్న కొత్త చిత్రం గురించే మనం మాట్లాడుతుంది. ఎప్పుడో శివ, అదోరకం అన్నట్టుగా ఈరోజుకి ఎందరో సినీ ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రం. Continue reading

యువరాజు గారు పోయారు!

మునుపటి సౌదీ యువరాజు కుమారుడు, అసిర్ ప్రావిన్స్ కు డిప్యూటీ గవర్నర్ గ వ్యవహరిస్తున్న ప్రిన్స్ మన్సోర్ బిన్ ముఖ్రిన్ నిన్నటి రోజున దేశానికి దక్షిణ భాగం లో యెమెన్ సరిహద్దు దగ్గర ఘోర విమాన పేలుడులో మృతి చెందారు.
అయితే ఈ వార్త చాల సంచలనాత్మకంగా మారటానికి ముఖ్య కారణమే ఉంది. Continue reading

తెలుగు తళుకులు!

తెలుగు అకాడమీ ఢిల్లీ తమ 29వ వార్షికోత్సవ సందర్బంగా పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల్ని అరుదైన గౌరవాలతో సత్కరించింది. టాలీవుడ్ నుండి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారిని జీవిత సాఫల్య బహుమతితో గౌరవించింది. Continue reading