పడమట పవనం

తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల రూపంలో నిత్యం వీచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే పవనం, తన ‘పవర్’ ని పడమట దేశానికి సైతం పరిచయం చేశారు. బోస్టన్ లోని హార్వార్డ్ బిజినెస్ స్కూల్ మరియు కెన్నెడీ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించబడిన అంతర్జాతీయ భారత్ సదస్సులో స్పీకర్ గా తన గళాన్ని వినిపించారు. తనదైన శైలిలో భారత్ లోని వర్తమాన రాజకీయ పరిస్థితులపై, మరిన్ని ఇతర విషయాలపై సూటిగా మాట్లాడారు.సామాజిక సమస్యల్ని ప్రభుత్వసామాజిక సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విషయంలో తానెప్పుడూ ప్రజల పక్షాన ఉంటానని మరోసారి బల్ల గుద్ది చెప్పారు. పవన్ కళ్యాణ్ రాకతో బోస్టన్ స్కూల్ పండగ వాతావరణాన్ని తలపించిందట. ఇక్కడ లాగే అక్కడ కూడా తన ఫాలోయింగ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు పవన్.ఇక అభిమానం విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా బోస్టన్ లో కూడా పవన్ పావనం జోరుగానే వీచిందని చెప్పాలి.

తమిళ కథానాయకుడు మాధవన్ కూడా అక్కడి స్పీకర్స్ లో ఒకరు

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s