‘ధన’ధన్-2: ఏమైంది ఈ దేశానికి

ప్రధాన మంత్రి మోడీ గారి 500 మరియు 1000 నోట్ల పై ఆంక్షలకు సంబంధించిన వార్త ప్రజల నోట వెంట తెగ మార్మోగిపోయింది. మన దగ్గరున్నది నల్ల ధనమో కాదో తెలీక, ఉన్న నోట్లకు సరిగా చిల్లరలు ఇచ్చేవారు లేక, ఎటిఎం లు పనిచేయక, ఒకవేళ పనిచేసిన డ్రా చేసుకువాల్సిన అమౌంట్ పై పరిమితి ఉండుట, పోనీ బ్యాంకు కి వెళ్లి మార్చుకుందామా అంటే, అక్కడ బారులు తీరిన జన సంద్రం, ఇలా అడుగడుగునా…సమస్యల మధ్య దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. నల్ల కుబేరుల మాటటుంచితే 500 మరియు 1000 రూపాయల నోట్లు మార్చుకోలేక సామాన్య ప్రజలు, వ్యాపారులు, కిరాయి అంగళ్ళు, పెట్రోల్ పుంపులు, బ్యాంకులు, ఇలా…. ప్రతి చోట..ప్రతి రంగం…దేశం నలుమూలలా శతమతమే…దేశ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమే, ప్రపంచం మొత్తం భారత దేశాన్నే చూస్తోంది. ఏమైంది ఈ దేశానికి అంటూ…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s