‘ధన’ధన్-4 : ఉతుత్తి ఊరట

డి-మోనెటైసేషన్ పేరిట నల్లధనాన్ని అరికట్టడం అటుంచితే, సామాన్యుల సమస్యులు దేశానికి పెద్ద సమస్యగా మారాయి, దేశ ఆర్ధిక పరిస్థితి అమాంతం కుప్పకూలింది. ఏటీఎం లలో డబ్బుల్లేక, ప్రజలకు సమాధానాలు చెప్పనియ్యక, బ్యాంకులకు సైతం పెద్ద సమస్యగా మారింది పరిస్థితి. అప్పుడు సీన్ లోకి వచ్చింది, మున్ముందు సమస్యకాబోయే 2000 రూపాయిల నోటు. 500 మరియు 100 నోట్ల రద్దు జరిగి కనీసం ఆరు నెలలు కూడా కాకనే…

దానికి ప్రత్యామ్న్యాయంగా 2000 నోట్లను ప్రవేశపెట్టింది. డబ్బు ముద్రించే భారత కంపెనీలను తొందరపెట్టి, 2000 నోట్ల ప్రింటింగ్ చాలా వేగంగానే నడిపించింది. ఐన సరిపోలేదు. ఎన్నో సంవత్సరాలుగా డబ్బు ముద్రణకు బ్రిటన్ మరియు ఇతర దేశాలపై ఆధారపడుతున్న మనం, ఇక పై దిగుమతుల పై ఆధారపడడం తగ్గించి, సొంతంగా నోట్లను ప్రింట్ చేసుకుందాం, అని కూడా చెప్పింది భారత ప్రభుత్వం.

కాసంత ఊరటగా తలపించినా, 2000 రూపాయల నోట్ల వల్ల కూడా కొన్ని సమస్యలున్నాయి. ఆ నోట్ల కొలతలు కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల, డ్రా చేసేటప్పుడు ఏటీఎంలు కూడా మొరాయించాయి. ఎటిఎంల్లో క్యూల బెడద అలాగే ఉంది. 2000 రూపాయలు పెద్ద డినామినేషన్ అవ్వడం వల్ల చిల్లర తాలూకు సమస్యలు తీరలేదు. ఇంతలో, ఆ నకిలీ 2000 రూపాయల నోట్లు రానే వచ్చేశాయ్…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s