కుట్టడమే కాదు కుట్లు కూడా

చీమలకు కుట్టడం మాత్రమే తెలుసు అనుకుంటే, అది పొరపాటే. ఎందుకుంటే, శరీరం పై తగిలిన పెద్ద పెద్ద గాయాలకు సైతం కుట్లు వెయ్యడానికి చీమలను వాడుకుంటారు జనం. ఈ ఫెసిలిటీ ఏ సూపెర్-స్పెషలిటీ ఆసుపత్రిలో ఉందా అనుకుంటున్నారా? అదేం కాదు, ఆ పద్ధతి అడివి జాతులు, మరియు కొన్ని పల్లెల్లో దెబ్బలను నయం చెయ్యడానికి వాడే నాటు వైద్యం. అయితే ఈ వైద్యం ఇపుడు ఎక్కువ ప్రాచుర్యంలో లేదనే చెప్పాలి.ఇంతకీ ఎలా చేస్తారంటారా? గాయం చుట్టూ ఉన్న చర్మ భాగాన్నిఅన్నివైపుల

నుండి దగ్గరగా లాగి, చలిచీమ/లేదా అడవి చీమని చేత్తో పట్టుకుని, ఆ భాగం చుట్టూ పాకేలా చేస్తారు. అప్పుడు చీమ కోరలు కుట్లుగా మారి, ఆ గాయం చుట్టూ కుట్లు ఏర్పడుతాయి. అంతే, దుమ్ము ధూళి ఆ గాయం పై పడక, త్వరగా మానిపోతుందట. నాటుగా ఉన్న నీటుగా ఉంది కదా ఈ వైద్యం.

కత్తులతో కూడిన ఈ కాలపు కుట్లకన్నా ఇదే మేలేమో ..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s