‘హాస్య’బ్రహ్ముని ‘కవితా’ కోణం

తెరపై బ్రహ్మానందం గారు కనపడితే ఆనందించని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కానీ హాస్యనటుడికన్నా ముందు ఆయన గొప్ప పాండిత్యం ఉన్నటువంటి ఒక తెలుగు ఉపాధ్యాయులు అని చాలా మందికి తెలుసు. మొన్నీమధ్య నరసారావుపేటలో కొప్పరపు కళాపీఠం ఆధ్వర్యంలో నివహించబడిన “కొప్పరపు కవులు 120 వ అవధాన వార్షికోత్సవ” సభలో బ్రహ్మానందం గారు తన లో అంతర్లీనంగా దాగి ఉన్న ఆ తెలుగు ఉపాధ్యాయుణ్ణి బయటకు తెచ్చారు బ్రహ్మానందం

గారు. ఆ సభలో వక్తగా బ్రహ్మానందం గారు బమ్మెర పోతనామాత్యులు, ధూర్జటి వంటి మహా కవుల గురించి వారి రచనల్లోని అంతర్లీన భావాల్ని గూర్చి ఎంతో అద్భుతంగా వివరించారు. ఆయన సంభాషణను వింటే ఎవరికైనా, ముఖ్యనగ ఈ కాలం నాటి తెలుగు యువతకి, తెలుగు కవుల గురించి తెలుసుకోవాలన్న కోరిక తప్పనిసరిగా కలుగుతుంది. నేను మరి ఎక్కువగా చెబుతున్నానేమో అన్న అనుమానం ఉంటే ఒక్కసారి ఈ పోస్ట్ లో ఉన్న యూట్యూబ్ లింక్ ని చుడండి, మీకే అర్థమవుతుంది.

https://www.youtube.com/watch?v=T4sr42b0BEA

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s