కత్తి అనిపించుకున్నాడు

పెప్సీ, కోక-కోల విక్రయం, పంపిణి మరియు కొనుగోలు పై రద్దుకి పిలుపినిచ్చి, జల్లి కట్టు వివాదం తర్వాత తమిళనాడు మళ్ళీ వార్తల్లోకెక్కింది. వ్యాపారుల నుండి సామాన్య జనం దాకా వేళా సంఖ్యల్లో తమిళులు ఈ నిరసనకు స్వాగతం పలికారు. ఈ పోరాటానికి స్వగతం పలికిన వాళ్లలో చెప్పుకోవాల్సిన పేరు, ప్రముఖ సినీ దర్శకుడు ఆ.ఆర్.మురుగదాస్. ప్రస్తుతం మహేష్ బాబు తో చిత్రీకరణలో

పూర్తిగా  నిమగ్నమై ఉన్న మురుగదాస్ పెప్సీ, కాక-కోల, పెప్సీ ల బహిష్కరణ పై తన వంతు తానూ చేస్తున్నానని చెప్పారు. ఇదే విషయం పై తానూ తీసిన కత్తి చిత్రం మొదలైన నాదే తానూ పెప్సీ, కాక-కోలా లకు స్వస్తి చెప్పానన్నారు.
ఇప్పుడు జరుగుతున్నా నిరసనకు మద్దతుగా ప్రస్తుతం జరుగుతున్నా తమ చిత్రీకరణ సెట్ లో కూడా ఆ పానీయాలను రద్దు చేసారని చెప్పారు.
ఏమైనా కత్తి అనిపించుకున్నారు మురుగదాస్.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s