ఈవీఎం ‘టాంపరింగ్’కు చెక్?

తాజా ఎన్నికల్లో బీజేపీ విజయం వెనక ఈవీఎం ల మతలబు ఉందని పలు ప్రత్యర్థ రాజకీయ పార్టీలు పేర్కొన్న విషయం విదితమే. కేవలం ఈ ఎన్నికలే కాదు, గతంలో జరిగిన చాల ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల మతలబు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి న్యాయం చేకూరుస్తూ, 2019 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల సమయానికి 9 లక్షల కొత్త మరియు విఅజ్ఞానికంగా చాల ఆధునికమైన ఈవీఎం లను దింపాలని ఎలక్షన్ కమిషన్ యోచిస్తోంది. ఈ విషయన్నీ స్వయంగా ప్రభుత్వమే తాజాగా జరిగిన పార్లమెంట్అ సమావేశంలో తెలిపిందట. 2018 సంవత్సరాంతం లోపు సిద్ధం కానున్న ఈ నవ ఎం-3 ఆధునిక ఈవీఎంలు చాల ప్రత్యేకమైనవని, వాటిని మాటలబ్య చెయ్యడం అసాధ్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పరికరాలను గెలకటానికి ప్రయత్నం చేస్తే వెంటనే అస్సలు పనిచేయకుండా పోతాయని, అందువల్ల చాల వీటిపై ప్రయోగాలు పనిచేయవని ప్రభుత్వం చెప్పింది. రానున్న కొత్త ఈవీఎంలు 2006 కు మునుపు కొనుగోలుచేయబడ్డ పాత ఈవీఎంల స్థానాన్ని భర్తీ చెయ్యనున్నాయట. మరి అవి ఎలా పనిచేస్తాయో చూడాలంటే మనం 2019 లోక్సభ ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s