గళం విప్పనున్న అద్వానీ

రామ్ మందిరం-బాబ్రీ మస్జీద్ వ్యవహారం విషయంలో సుప్రీమ్ కోర్ట్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎల్.కె.అద్వానీ ని ఈరోజు విచారించనుంది. ఎన్నో ఏళ్లగా తేలకుండా సాగుతూనే ఉన్న ఈ వ్యవహారం లో బీజేపీ సీనియర్అ నాయకులూ బాబ్రీ మస్జీద్ కూల్చివేత చర్యలో అద్వానీ, మురళి మనోహర్ జోషిల పేర్లు ఉన్నాయి.దాంతో వారి విచారించాలని ఎన్నో సార్లు అనుకున్నప్పటికీ అది  వాయిదా పడుతూనే ఉంది. ఇంతలో…గత నెల 21 వ తేదీన ప్రముఖ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఈ విషయం పై త్వరగా ఏదోటి తేల్చమని సుప్రీమ్ కోర్ట్ ని కోరారు. అయితే మొదట్లో విచారణ ఎప్పుడు చేపడతామన్న విషయం పై స్పష్టత ఇవ్వని కోర్ట్, ఇంట త్వరగా ఈ రోజుకి నిశ్చయిందనే విషయం ఎందరో ఎదో తెలియని ఆశ్చర్యం కల్గిస్తోంది. మరి చూద్దాం ఎం జరుగుతుందో.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s