ఉత్తర కొరియాలో అమెరికన్ల పై!

గత నెల నుండి ఉత్తర కొరియా-అమెరికాల అంతర్గత పోరు మరింత అధికమవుషదాన్న విషయం విదితమే. ఆలా రాజుకున్న పోరు ఇప్పుడు ఉత్తర కొరియా లో ఉంటున్న అమెరికన్ల కు పెను భారంగా మారింది. ఈరోజు ఏ అమెరికాను అదుపులోకి తీసుకుంటారో అన్నట్టుంది ఉత్తర కొరియా లోని అమెరికన్ల పరిస్థితి. గత నెల నుండి ఇప్పటివరకు ఉత్తర కొరియా లో ఉండే నలుగురు అమెరికన్ల ను ఆ ఉత్తర కొరియా
అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లెక్క మున్ముందు పెరిగేలానే ఉన్నట్టుండి. తమ దేశంలో ఉంటున్న అమెరికన్ల రక్షణార్థమే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర కొరియా అధికారులు భావిస్తున్నారట. పోను పోను లెక్క పెరిగేలానే ఉంది. ఏదైతేనేం ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే వరకు ఇరు దేశాల ప్రజలకు ఈ కష్టాలు తప్పవేమో.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s