సంస్కృతం మాత్రమేనట!

పాశ్చాత్యుల ప్రభావం మిగిలిన దేశాలపై ఎలా ఉందొ కాని, మన దేశం పై మాత్రం తీవ్రంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం కట్టుకునే గుడ్డ దగ్గర నుండి తినే తిండి వరకు పాశ్చాత్యుల ప్రభావం కనపడుతూనే ఉంది. చివరికి అది భాష రూపం లో మన దేశానికి ఎంతో హానిగా తయారయ్యింది. ప్రాంతీయ బాషా కూడా సరిగా రానివాళ్లు ఎంతో మంది ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి తెగ ఉవ్విళ్లూరుతుంటారు.  Continue reading

Advertisements

‘ప్లాస్టిక్ సర్జరీ’ 5000సం.ల నాటిది

పాశ్చాత్య పోకడలకు పోయి ఎప్పటికప్పుడు మనల్ని మనం తక్కువ చేస్కుంటూ ఉండడం మనలో చాలా మంది భారతీయులకు బాగా అలవాటు. పాశ్చాత్య సైన్స్ అంటూ తెగ విర్రవీగుతున్న ఏంటో మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ తరం శాస్త్రవేత్తల ఊహకు కూడా అందని ఎన్నో విషయాలను మన పూర్వికులు వేద శాస్త్రాల రూపంలో బావి భారత తరాలకు అందించారు. అందులో ఒకటి ‘ప్లాస్టిక్ సర్జరీ’.  Continue reading

వజ్ర దంతాలా?

సృష్టిలో అన్నిటికన్నా గట్టిదైన వస్తువు వజ్రం అని మనందరికీ తెలుసు. ఇతర ఏ వస్తువునైనా కోయగల శక్తి వజ్రానికి ఉందనే విషయం విదితమే. మరి వజ్రం లాంటి పళ్ళున్న జీవి గురించి మీరెప్పుడైనా విన్నారా? అయితే ఇది చదవండి. భారత్-నేపాల్స రిహద్దు ప్రాంతంలో ప్రవహించే గండకీ అనే నది ఒకటుంది. విష్ణు భగవానుని రూపాలైన సాలగ్రామ రాళ్లకు నివాసం కావడం వలన ఈ నది ప్రపంచ Continue reading

గమ్మత్తైన గండకీ నది

గండకీ నది భారత్-నేపాల్ సరిహద్దుల్లో ప్రవహించే పవిత్ర నది. ఈ నది యొక్క విశిష్టతను తెలియజేప్పే అంశం ‘సాలగ్రామాలు’. హిందూ పూజా సాంప్రదాయంపై అవగాహన ఉన్న ఎవరైనా ‘సాలగ్రామాలు’ అనే పదం వినేవుంటారు. సాలగ్రామాలు అనేవి విష్ణు రూపానికి నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచ వ్యాప్తంగా హిందువులు కొలుచుకునే దైవిక రాతి రూపాలు.ఇంత పవిత్రమైన సాలగ్రామాలు Continue reading

తిలకధారణ వల్ల లాభం?

భారత హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న పద్దతి తిలక ధారణ, అదే మన మామూలు భాషలో ‘నుదుటి పై బొట్టు కోవడం’. నుదుటి పై బొట్టు కోవాలంటే మనలో చాలా మంది నామోషీ పడుతుంటారు. కానీ దాని వెనకున్న సత్యాన్ని తెలుసుకుంటే వారి మనసు రచ్ఛు. కనురెప్పల మధ్య ఉన్న నుదుటి భాగాన్ని బృమధ్యము అంటారు. ఈ బృమధ్య ప్రదేశంలోనే శరీరంలోని షడ్చక్రాల్లోని Continue reading

ఆచారం చెప్పిన విజ్ఞానం

భారతదేశం పద్దతులకి, ఆచారాలికి, మర్యాదలకి పెట్టింది పేరు. భారతీయులంటే ప్రపంచానికి మొట్టమొదటిగా గుర్తొచ్చేది గౌరవప్రదమైన ‘నమస్కారం’. ‘నమస్కారం’ అంటే కేవలం గౌరవాన్ని చూపే సంజ్ఞ మాత్రమే అనుకుంటే పొరపాటే. దాని వెనకున్న నిజాన్ని,  సైన్స్ ని తెలుసుకుంటే, మీరు తప్పక నమస్కారాన్ని పెట్టడం మొదలు పెడతారు. నమస్కారం అంటే రెండు చేతులు జోడించి (చేతుల వేళ్ళు  Continue reading

ఫ్యాషనా, ప్రాణమా?

మారుతున్న కాలానికి తగ్గ మాయరోగం అన్నట్టు, ట్రెండ్ పేరుతో మనలో చాలా శీతలపానీయాలకు బాగానే అలవాటిపడిపోయారు. బోర్ కొట్టిందనో లేక పార్టీ అనో, కుర్రాళ్ళు మొదలుకుని ముసలోళ్ల దాకా అందరూ శీతలపానీయాలు తెగ తాగేస్తుంటారు. కానీ అవి తాగడం వల్ల లోపల ఏమవుతుందో తెలుసా?
మొదటి పది నిమిషాల్లో, భారీ మొత్తంలో షుగర్ చేరుతుంది. తరువాతి ఇరవై నిమిషాల్లో బ్లడ్ షుగర్ స్థాయి పెరిగిపోవడంతో, అతిగా ఉన్న షుగర్  Continue reading