World Telugu Conference 2017

ప్రపంచ తెలుగు సభలు 2017

రానున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందట. పెద్ద పెద్ద హోర్డింగ్లు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు, ఎందరో మహా కవులు పలికిన కవితలు, వాక్యాలు ఇలా తెలుగు మహా సభలకు సంబంధించి ఎన్నో విషయాలు బ్యానెర్ల రూపంలో భాగ్యనగరం అంతటా కనువిందు చేస్తున్నాయి. ఇక కార్యక్రమం దగ్గరపడుతుండటంతో పనులు మరింత వేగా వంతం చేస్తున్నారట నియమిత అధికారులు. Continue reading

Advertisements

యువరాజు గారు పోయారు!

మునుపటి సౌదీ యువరాజు కుమారుడు, అసిర్ ప్రావిన్స్ కు డిప్యూటీ గవర్నర్ గ వ్యవహరిస్తున్న ప్రిన్స్ మన్సోర్ బిన్ ముఖ్రిన్ నిన్నటి రోజున దేశానికి దక్షిణ భాగం లో యెమెన్ సరిహద్దు దగ్గర ఘోర విమాన పేలుడులో మృతి చెందారు.
అయితే ఈ వార్త చాల సంచలనాత్మకంగా మారటానికి ముఖ్య కారణమే ఉంది. Continue reading

అప్పుడు హుద్ హుద్, ఇప్పుడేముందో!

గత కొద్దీ రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయ్. మరి ముఖ్యంగా భాగ్యనగరంలో అయితే గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ సారి వానలు వీధులను ముంచెత్తేసాయి.గడచిన 24 గంటల్లో వర్ష సూచనలు మోస్తారుగా

Continue reading

బ్యాంకులకు గడువు

భారత దేశపు ఆధార్ కార్డుల అధికార యుఐఏడిఐ సంస్థ దేశ వ్యాప్తంగా బ్యాంకులను పరుగులు పెట్టిస్తోంది. ఈ నెల 30 వ తేదీ లోపు ఆధార్ నమోదు కేంద్రాలు సిద్ధం చెయ్యమని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ప్రతి బ్యాంకు తమ ప్రతి 10 బ్రాంచులకు తప్పనిసరిగా ఒక ఆధార్ నమోదు కేంద్రాన్ని కలిగి ఉండాలని ఆ సంస్థ చెప్పింది.
Continue reading

శాంతి కోసం కాల్చాడట

శాంతి కోసం కాల్చడమేమిట్రా అనుకుంటున్నారా? మీ ఆలోచన సరైనదే. మీ ఆశ్చర్యాన్ని నిజం చేస్తూ సరిగ్గా అలంటి సంఘటనే మెక్సికోలోని క్లోవిస్ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. క్లోవిస్ హై స్కూల్ కి చెందిన నథానిఎల్ జోయెట్ అనే 16 సంవత్సరాల కుర్రాడు పలువురి పై దాడులకు పాల్పడ్డాడు. అందులో ఇద్దరు మరణించగా, నలుగురు గాయాలపాలయ్యారు. ఇదంతా జరిగి అక్కడి పోలీసు శాఖ వారు జోయెట్ ని ముద్దాయిగా గుర్తించి విచారంగా జోయెట్ చెప్పిన సమాధానానికి పోలీస్ వారికే దిమ్మ తిరిగిందంట. Continue reading

గాడ్సే మాత్రమే కాదట!

మహాత్మా గాంధీ హత్య కు కారణం అంటే ఎవ్వరైనా టక్కుమని చెప్పే పేరు నాథురాం గాడ్సే. ఇదే దశాబ్దాలుగా మనం వింటున్న, ఎవరైనా అడిగితె చెప్తున్న మాట. ఒక్క గాడ్సే నే కాదు ఇంకా ఎవరో కూడా ఆ హత్య వెనక అనే అంశాన్ని కొందరు వెలుగులోకి తెచ్చినప్పటికీ అది రూపం డాల్లచలేదు రాజకీయ మరియు ఇతర ప్రభావాల వాళ్ళ. అయితే తాజా గా మరో సారి ఇలాంటి అంశమే వెలుగులోకి వచ్చింది. అభినవ్ భారత్ అనే ట్రస్ట్ కి చెందిన Continue reading

‘ఆ కాస్తా ఇచ్చేస్తే పోలా’

భారత విమాన పరిశ్రమలో ప్రైవేట్ వాటా 86% వరకు ఉండగా మిగిలిన 14% ప్రభుత్వం చేత నడపబడుతున్న విమాన సంస్థ వైపున ఉన్నది. అలా ప్రభుత్వం సహకారం తో నడుసుతున్న విమాన సంస్థ ఎయిర్ ఇండియా. అయితే ఎయిర్ ఇండియా ఎంతో కాలం నష్టాల్లో ఉంది. భారత విమాన పరిశ్రమలో ఎయిర్ ఇండియా వాటా కేవలం 14%  ఉండగా, అప్పు మాత్రం 50 వేల కోట్లకు పైగానే ఉన్నదట. కావున అప్పుల్లో పెట్టి నడపడం కన్నా, ఎయిర్ ఇండియాదిగా ఉన్న ఆ కొంత వాటాని కూడా Continue reading