ఉత్తర కొరియాలో అమెరికన్ల పై!

గత నెల నుండి ఉత్తర కొరియా-అమెరికాల అంతర్గత పోరు మరింత అధికమవుషదాన్న విషయం విదితమే. ఆలా రాజుకున్న పోరు ఇప్పుడు ఉత్తర కొరియా లో ఉంటున్న అమెరికన్ల కు పెను భారంగా మారింది. ఈరోజు ఏ అమెరికాను అదుపులోకి తీసుకుంటారో అన్నట్టుంది ఉత్తర కొరియా లోని అమెరికన్ల పరిస్థితి. గత నెల నుండి ఇప్పటివరకు ఉత్తర కొరియా లో ఉండే నలుగురు అమెరికన్ల ను ఆ ఉత్తర కొరియా Continue reading

చైనా చర్యలపై ఆందోళన!

చైనా-పాకిస్తాన్ ల మధ్య ద్వైపాక్షిక మరియు అభివృద్ధి చర్యల్లో భాగంగా మొదలైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్ట్ విషయం విదితమే. అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఈ ప్రాజెక్టు లో భాగమవటం లోనే ఉంది అసలు చిక్కంతా. ఈ విషయం  భారత ప్రభుతానికి ఏమాత్రం మింగుట పడ్డంలేదట. మరో పక్క పాకిస్తాన్ కూడా ఈ ప్రాజెక్ట్ అంత సముచితంగా లేదంట. పాకిస్తాన్ లోని కొందరు ప్రముఖులు ఈ ప్రాజెక్ట్ పై Continue reading

అరుణాచల్ పై చైనా మరోసారి !

ఎప్పటినుండో వివాదాస్పదంగా ఉన్న భారత్-చైనా ల సరిహద్దు పోరు దలై లామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన అనంతరం మరింత తీవ్రమైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు తో కలిసి దలై లామా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని సందర్శించడం తో చైనా ప్రభుత్వం భారత్ పై నిప్పులు గక్కిన విషయం విదితమే. అవసరమే ఈ విషయమై భారత్ తో సత్సంబంధాలు తెంచుకోడానికి కూడా సిద్ధమని కూడా చెప్పేసింది. Continue reading

మొత్తమ్మీద మాల్యా అరెస్టు

విజయ్ మాల్యా. ఈ పేరు తెలియని వారుండరేమో. అంతలా మార్మోగిపోయింది ఈయన పేరు. కింగ్ఫిషెర్ ఎయిర్లైన్స్ అధినేత అయినా విజయ్ మాల్యా బ్యాంకుల కు తీర్చవల్సిన 9  వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టగా ఆయన్ని పై పలు కేసులు నమోదైన విషయం విదితమే. అయితే అదుపులోకి తీసుకునేంత లోపు  గత సంవత్సరం మార్చ్ 2 న ఆయన యుకె కు పారిపోయారు. Continue reading

యుద్ధ వాతావరణం?

ఉత్తర కొరియా అమెరికా ల మధ్య నిప్పు రోజు రోజుకు మరింత ఎగిసిపడుతోంది. ఎన్నో వత్సరాల నుండి కొనసాగుతున్న ఈ ఇరు దేశాల మధ్య వివాదం, ఈ మధ్యే ఓ కొత్త రూపు దాల్చి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాలు ‘యుఎన్ అణు ఆయుధాల నిషేధ’ ఒప్పందానికి అంగీకారం తెలుపగా, ఉత్తర కొరియా మాత్రం మొండి పట్టుగ ఉంది. దీంతో అమెరికా కు కాలిపోయింది. అంతకైతే Continue reading

నిప్పులు గక్కుతున్న డ్రాగన్

దలై లామా భారత పర్యటన చైనా-భారత్ ల ద్వైపాక్షిక సంబంధాలకు ముప్పు కలిగించే విధంగా ఉందని చైనా భావిస్తోందట.దలై వచ్చిన నాటి నుండి, భారత కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు లామా ను వెంటబెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లడం వరకు, భారత్ పద్దతి చైనా ను తెగ ఇరుకున పెట్టేస్తోందట. ఇంతకీ భారత్ వినకపోయేసరికి వేడెక్కిన చైనా మరి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది.తమ నుండి టిబెట్ ని వేరు చెయ్యాలన్న Continue reading

వేడి పుట్టించిన దలై రాక

దలై లామా భారత్ పర్యటన భారత్ చైనా ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. భారత పర్యటనలో భాగంగా దలై లామా కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు తో కలిసి అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన తవాన్గ్ ప్రాంతాన్ని సందర్శించిన విషయం వార్తల్లో హల్చల్ చేస్తోంది. అయితే దలై లామా ని ఆహ్వానించడం, అది కూడా భారత్ చైనా ల సరిహద్దు ప్రాంతమైన, వివాదాస్పద అరుణాచల్ లోని తరన్గ్ కు తీసుకెళ్లడం  Continue reading