బ్యాంకులకు గడువు

భారత దేశపు ఆధార్ కార్డుల అధికార యుఐఏడిఐ సంస్థ దేశ వ్యాప్తంగా బ్యాంకులను పరుగులు పెట్టిస్తోంది. ఈ నెల 30 వ తేదీ లోపు ఆధార్ నమోదు కేంద్రాలు సిద్ధం చెయ్యమని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ప్రతి బ్యాంకు తమ ప్రతి 10 బ్రాంచులకు తప్పనిసరిగా ఒక ఆధార్ నమోదు కేంద్రాన్ని కలిగి ఉండాలని ఆ సంస్థ చెప్పింది.
Continue reading

Advertisements

గాడ్సే మాత్రమే కాదట!

మహాత్మా గాంధీ హత్య కు కారణం అంటే ఎవ్వరైనా టక్కుమని చెప్పే పేరు నాథురాం గాడ్సే. ఇదే దశాబ్దాలుగా మనం వింటున్న, ఎవరైనా అడిగితె చెప్తున్న మాట. ఒక్క గాడ్సే నే కాదు ఇంకా ఎవరో కూడా ఆ హత్య వెనక అనే అంశాన్ని కొందరు వెలుగులోకి తెచ్చినప్పటికీ అది రూపం డాల్లచలేదు రాజకీయ మరియు ఇతర ప్రభావాల వాళ్ళ. అయితే తాజా గా మరో సారి ఇలాంటి అంశమే వెలుగులోకి వచ్చింది. అభినవ్ భారత్ అనే ట్రస్ట్ కి చెందిన Continue reading

‘ఆ కాస్తా ఇచ్చేస్తే పోలా’

భారత విమాన పరిశ్రమలో ప్రైవేట్ వాటా 86% వరకు ఉండగా మిగిలిన 14% ప్రభుత్వం చేత నడపబడుతున్న విమాన సంస్థ వైపున ఉన్నది. అలా ప్రభుత్వం సహకారం తో నడుసుతున్న విమాన సంస్థ ఎయిర్ ఇండియా. అయితే ఎయిర్ ఇండియా ఎంతో కాలం నష్టాల్లో ఉంది. భారత విమాన పరిశ్రమలో ఎయిర్ ఇండియా వాటా కేవలం 14%  ఉండగా, అప్పు మాత్రం 50 వేల కోట్లకు పైగానే ఉన్నదట. కావున అప్పుల్లో పెట్టి నడపడం కన్నా, ఎయిర్ ఇండియాదిగా ఉన్న ఆ కొంత వాటాని కూడా Continue reading

కబేళాలు కావాలంటున్న కేరళ

కబేళాల పై పూర్తి స్థాయిలో వేటు వెయ్యాలన్న కేంద్రం ఆలోచనని కేరళ ప్రభుత్వం ఖండిస్తోంది. ఆహార పద్ధతుల్లో తాము కేంద్రం కేంద్రం నుంచి నేర్చుకోవాల్సిన అవసరమేం లేదంటూ, కబేళాల పై వేటు ని కేరళ రాష్ట్రము ఒప్పుకోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా కబేళాల పై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తూ ఒక చట్టం కూడా కేరళ ప్రభుత్వం తీసుకువస్తుందని కేరళ ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఈ విషయాన్ని మనవి చేస్తూ కేరళ ప్రభుత్వం ప్రధాన మంత్రి Continue reading

సతమతమవుతున్న ‘ఆప్’

మొన్న ఆదివారం జరిగిన ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ చేతిలో చిత్తైపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. భారీ మెజార్టీ తో బీజేపీ గెలుపొందగా ఆప్ఘో కు ఘోర పరాజయం ఎదురైంది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం ఊపందుకుంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కొరు తమ తమ పదవులకు గుడ్ బయ్ లు చేప్పేస్తున్నారు. గత పంజాబ్జ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం ఫలితంగా విసుగెత్తిన సంజయ్ సింగ్ ఆప్ పంజాబ్ రాష్ట్ర కన్వీనర్ పదవికి రాజీనామా చెయ్యగా, Continue reading

దారి మళ్లే యువతకు కళ్లెం!

ముఖ్యమంత్రి గా ఎన్నికైన నాటి నుండి ఉత్తర్ ప్రదేశ్ నవ ముఖ్యమంత్రి తన నిర్ణయాలలో ఏంటో వ్యత్యాసం చూపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా యోగి ఆదిత్యనాథ్ గారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఈసారి తమ రాష్ట్రంలో యువతకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. తీవ్రవాద సంస్థలకు, నక్సల్ సంఘాలకు మరియు మరిన్ని ఇతర వివాదాస్పద సంస్థల వైపు మొగ్గుచూపుతున్న యువతను దారిలో Continue reading

బాబ్రీ కేసుకు రెండేళ్ల గడువు!

బాబ్రీ మస్జీద్ కూల్చివేత కేస్ విషయమై వివాదాలను ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేతలను కోర్ట్ విచారణకి పిలిచిన మాట విదితమే. జరిగిన తాజా విచారణలో భాగంగా సుప్రీమ్ కోర్ట్ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందట. ఎల్.కె.అద్వానీ, ఎం.ఎం.జోషి, ఉమా భారతి వంటి సీనియర్ బీజేపీ నాయకులపై ఉన్న ఆరోపణల దృష్ట్యా ఆయా నాయకులు ఈ కేసు తాలూకు విచారణలు  Continue reading