అవి మాములు బెల్లూన్లు కావు…

బెల్లూన్లు ఇంటర్నెట్ ని ఇస్తాయంటే మీరు నమ్ముతారా? కానీ అది అక్షరాలా నిజం. పల్లెలకు మరియు మారు మూల ప్రాంతాలకు సైతం అంతర్జాల సేవలు అందజెయ్యాలనే ఉద్దేశంతో టెక్నాలజీ దిగ్గజం ‘గూగుల్’ చాలా కాలం క్రిందటే ‘ప్రాజెక్ట్ లూన్’ అనే ఒక ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. అయితే ఇన్నాళ్ళుగా ట్రయల్ మీదున్న ‘ప్రాజెక్ట్ లూన్’, ఇప్పుడు అంతర్జాల సేవలను అందించడానికిసంసిద్ధంగా ఉందని గూగుల్ ఈ మధ్యే ప్రకిటించింది.అందులో భాగంగా మొదటిగ ఎంచుకుని, 30-40 బెలున్లతో  Continue reading

Advertisements

పైరసీ బాబులు… జాగ్రత్త!

చరిత్రలో మొట్టమొదటి సారిగా టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ ‘ఆన్లైన్ పైరసీ’ ని అరికట్టడానికి నడుం బిగించాయి. గతంలో అమలుచేయబడ్డ ఇతర యాంటీ-పైరసీ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ, పై రెండు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు జరుపుకున్న “వాలంటరీ కోడ్ అఫ్ కండక్ట్” ఒప్పందాన్ని ప్రపంచంలోనే ఆ తరహా ఒప్పందాలలో మొట్టమొదటిది మరియు ఎంతో కీలకమైనదిగా ఇండస్ట్రీ పరిగణిస్తోంది.దీన్ని బట్టి, ఇకపై… Continue reading

ఒక్కొక్కటి కాదు, ఒకేసారి 104

కొత్త పొంతలు తొక్కుతున్న అంతరిక్ష పరిశోధన లో మరో సరికొత్త రికార్డును ఇస్రో తన ఖాతాలోకి వేసుకుంది. ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యచికితుల్ని చేస్తూ, ఫిబ్రవరి 15 న శ్రీహరికోటి లోని తమ రాకెట్-లాంచింగ్ స్టేషన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR ) నుండి ,ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని అంతరిక్షానికి పంపి సరికొత్త రికార్డు సృష్టించింది. దీనికి మునుపు రష్యా 57 ఉపగ్రహాలను పంపి నమోదు చేసిన రికార్డునిసైతం ఇస్రో బద్దలుకొట్టింది.ఈ సరికొత్త రికార్డుని PSLV (పోలార్ సాటెలైట్ లాంచ్ వెహికల్) Continue reading