‘కార్డుల కాలం చెల్లింది’

ప్రపంచం మొత్తం డిజిటల్ పరుగుల తీస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం కూడా త్వరితగిన డిజిటల్ హంగులు సిద్ధమవుతోంది. ఇప్పటికే డిజిటల్ ఇండియా వంటి పథకాల పుణ్యాన భారత్లో ఊపందుకుంటున్న డిజిటల్ ప్రయాణం, మొబైల్ ఫోన్ల వాడకం అధికమవడంతో మరింత పెరిగిపోతోంది. పైగా మోడీ గారు డి-మోనేటైసెషన్ పేరిట పేపర్ కరెన్సీ వ్యవస్థను ఒక ఊపు ఊపడంతో, దేశవ్యాప్తంగా ఆన్లైన్ లావాదేవీలు Continue reading

Advertisements

ఇదేం పద్దతి ? అంటున్న మూర్తి

ఐటి రంగం ఎప్పుడు ఎదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటుంది. కొనుగోళ్లు, అమ్మకాల వ్యాపారాల మధ్య తెగ నలిగిపోతూ ఉంటుంది నిత్యం. అటువంటి సంఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. అది కూడా భారత ఐటి రంగానికి మూలమైన ఇన్ఫోసిస్ సంస్థ కు సంబంధించిన రచ్చ. ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులు తాజాగా తమ COO ఐన ప్రవీణ్ రావు జీతాన్ని మరింత పెంచారు. 2015-16 కంపెనీ రిపోర్ట్  Continue reading

ఐటి ఉద్యోగులపై మరో వేటు

ఉద్యోగాల కోతలనే అంశం మనం తరుచు వింటుంటాం. మరీ ప్రధానంగా ఈ అంశం ఐటి రంగంలో ఎక్కువగా వినబడుతుంది, ఒక రకంగా విని విని అందరికి అలవాటైపోయింది. అయినా ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు దేశ ఉద్యోగ వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అలంటి నిర్ణయమే ఐటి దిగ్గజం కాగ్నిజెంట్ తీసుకోబోతోందట. వెలువడిన వార్తలు ప్రకారం కాగ్నిజెంట్ దగ్గర దగ్గర ఆరు వేల మంది ఉద్యోగుల్ని Continue reading

కలవనున్న ఐడియా-వోడాఫోన్

జియో రాకతో టెలికాం రంగం కొత్త కొత్త అడుగులు వేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో సబ్స్క్రైబర్లను ఆకట్టుకోడానికి తెగ రెచ్చిపోతున్నాయి టెలికాం సంస్థలు. ఈ మార్పుల్లో భాగంగా రెండు ప్రముఖ టెలికాం సంస్థలు ఒక్కటై పోదామని  నిర్ణయించుకున్నాయి. ప్రముఖ యుకె టెలికాం సంస్థ వోడాఫోన్ భారత టెలికాం దిగ్గజం ఐడియా లో కలిసిపోడానికి సంసిద్దమైనట్టే.ఈ ఒప్పందంలో Continue reading

‘ధన’ధన్-8: పనిలో పనిగా…

‘ధన’ధన్ మునుపటి భాగాల్లో డి-మోనెటైసేషన్ పేరిట మోడీ ప్రభుత్వం ఏ విధంగా ‘ఎదో చెప్పి ఇంకేదో చేసిందో’ చూసాం. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన  విషయం మరొకటుంది. డి-మోనెటైసేషన్ అంశంలో ‘నల్లధనం’ అనే మాట కనుమరుగవుతూ ‘డిజిటల్ లావాదేవీల’ ప్రస్తావన తెరపైకి వచ్చే మధ్య మార్గంలో ఇంకో వ్యూహం రూపు దాల్చింది, అదే “రిలయన్స్ జియో”. నిజానికి, జియో పుట్టుక డి-మోనెటైసేషన్ అంశం కన్నా ముందే ఉండివుంటుంది.  కానీ మోడీ గారు లేవనెత్తిన డిజిటల్ లావాదేవీల.  Continue reading