1945 కోసం గడ్డం తీసాడు !

1945 కోసం గడ్డం తీసాడు !

బాహుబలి కోసం మోయలేనంత భారాన్ని మోశాడు మన ప్రముఖ నటుడు రాణా దగ్గుబాటి. ఇంతకీ ఎం కష్టమనుకుంటున్నారు, మేము మాట్లాడుతుంది ఆయన పెంచుకున్న గడ్డం గురించి. అవునండి పాపం అంతకముందు నుండి కూడా ఎప్పుడు గడ్డంతో కనపడే రాణా కు భారాన్ని ఎక్కువచేస్తూ బాహుబలిలో తన పాత్ర మరింత గడ్డాన్ని కోరింది. Continue reading

Advertisements
ఈసారి సైకిల్ చైన్ కాదు, లాఠీ!

ఈసారి సైకిల్ చైన్ కాదు, లాఠీ!

తెలుగు సినీ ప్రేమికులు ఎప్పటినుండో ఎదురు చూస్తూ ఉన్న అరుదైన కలయిక మళ్ళి వెండితెర ని ఊపెయ్యనుండి.
అదే నండి ఈ మధ్యే బయటకొచ్చిన మన కింగ్ నాగార్జున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలయికలో రాబోతున్న కొత్త చిత్రం గురించే మనం మాట్లాడుతుంది. ఎప్పుడో శివ, అదోరకం అన్నట్టుగా ఈరోజుకి ఎందరో సినీ ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రం. Continue reading

తెలుగు తళుకులు!

తెలుగు అకాడమీ ఢిల్లీ తమ 29వ వార్షికోత్సవ సందర్బంగా పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల్ని అరుదైన గౌరవాలతో సత్కరించింది. టాలీవుడ్ నుండి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారిని జీవిత సాఫల్య బహుమతితో గౌరవించింది. Continue reading

బ్రిటిష్ పార్లమెంట్లో పవన్

బ్రిటిష్ పార్లమెంట్లో పవన్

వీచే పవనానికి హద్దులు, అడ్డంకులు ఉండవు అన్న మాట మన తెలుగు ప్రజల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సరిగ్గా వర్తిస్తుందేమో. రోజు రోజుకి సమాజం లో ఆయనకు పెరుగుతున్న పేరు, మర్యాదలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. అశేష జనాభిమానాన్ని చోరగున్న పవన్ కళ్యాణ్జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆయనకు జనం నుండే కాక పలు సంస్థల నుండి, ప్రభుత్వాల నుండి, అంతర్జాతీయ Continue reading

వేల కోట్ల బాహుబలి !

బాహుబలి చిత్రం తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అమాంతం అందళం ఎక్కించేసింది అనడం ఏమాత్రం సందేహం లేదు. ఒక్కసారిగ ప్రపంచం మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ వైవు కళ్ళార్పకుండా చేసేలా చేసింది రాజమౌళి సృజనాత్మకత నుండి జాలువారిన బాహుబలి. రోజురోజుకి వందల కోట్ల పరిధులని దాటుకుంటూ విడుదలైన మొదటి తొమ్మిది రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రు. 950 కోట్లు, దేశవ్యాప్తంగా 600 కోట్లు పై Continue reading

‘స్పైడర్’ అంటున్న మహేష్

బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు తదుపరి చిత్రం ఏంటనే విషయం చాల ఉత్కంఠ నెలకొంది అందరిలో. అయితే మురుగదాస్ తో అని తెలిసినప్పటికీ, మహేష్ తదుపరి చిత్రం తళుకు వార్త కోసం తెగ ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. కనీసం చిత్రం పేరుని కూడా బయట పెట్టకుండా చాల గోప్యంగా  ఉంచుతూ శరవేగంగా చిత్రీకరణలో బిజీ అయిపోయారు మురుగదోస్. ఇలా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ  Continue reading

దివాళి బరిలో సూపర్ స్టార్స్!

రానున్న దీపావళి పండుగ పండుగకు మించిన సందడిని చూడనుందట. ఈ మాట ముఖ్యంగా సినీ ప్రేక్షలను ఉద్దేశించి వినబడుతున్న మాట. ఏప్రిల్ చివరిలో బాహుబలికి స్వగతం పలుకుతున్న భారత చిత్ర పరిశ్రమ, రానున్న దివాళి కి ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రాలతో కళకళలాడనుందట. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన తదుపరి చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’ తో దీపావళి రోజున ముందుకు వస్తుండగా, Continue reading