1945 కోసం గడ్డం తీసాడు !

1945 కోసం గడ్డం తీసాడు !

బాహుబలి కోసం మోయలేనంత భారాన్ని మోశాడు మన ప్రముఖ నటుడు రాణా దగ్గుబాటి. ఇంతకీ ఎం కష్టమనుకుంటున్నారు, మేము మాట్లాడుతుంది ఆయన పెంచుకున్న గడ్డం గురించి. అవునండి పాపం అంతకముందు నుండి కూడా ఎప్పుడు గడ్డంతో కనపడే రాణా కు భారాన్ని ఎక్కువచేస్తూ బాహుబలిలో తన పాత్ర మరింత గడ్డాన్ని కోరింది. Continue reading

Advertisements
ఈసారి సైకిల్ చైన్ కాదు, లాఠీ!

ఈసారి సైకిల్ చైన్ కాదు, లాఠీ!

తెలుగు సినీ ప్రేమికులు ఎప్పటినుండో ఎదురు చూస్తూ ఉన్న అరుదైన కలయిక మళ్ళి వెండితెర ని ఊపెయ్యనుండి.
అదే నండి ఈ మధ్యే బయటకొచ్చిన మన కింగ్ నాగార్జున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలయికలో రాబోతున్న కొత్త చిత్రం గురించే మనం మాట్లాడుతుంది. ఎప్పుడో శివ, అదోరకం అన్నట్టుగా ఈరోజుకి ఎందరో సినీ ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రం. Continue reading

యువరాజు గారు పోయారు!

మునుపటి సౌదీ యువరాజు కుమారుడు, అసిర్ ప్రావిన్స్ కు డిప్యూటీ గవర్నర్ గ వ్యవహరిస్తున్న ప్రిన్స్ మన్సోర్ బిన్ ముఖ్రిన్ నిన్నటి రోజున దేశానికి దక్షిణ భాగం లో యెమెన్ సరిహద్దు దగ్గర ఘోర విమాన పేలుడులో మృతి చెందారు.
అయితే ఈ వార్త చాల సంచలనాత్మకంగా మారటానికి ముఖ్య కారణమే ఉంది. Continue reading

తెలుగు తళుకులు !

తెలుగు అకాడమీ ఢిల్లీ తమ 29వ వార్షికోత్సవ సందర్బంగా పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల్ని అరుదైన గౌరవాలతో సత్కరించింది. టాలీవుడ్ నుండి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారిని జీవిత సాఫల్య బహుమతితో గౌరవించింది. Continue reading

బ్రిటిష్ పార్లమెంట్లో పవన్

బ్రిటిష్ పార్లమెంట్లో పవన్

వీచే పవనానికి హద్దులు, అడ్డంకులు ఉండవు అన్న మాట మన తెలుగు ప్రజల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సరిగ్గా వర్తిస్తుందేమో. రోజు రోజుకి సమాజం లో ఆయనకు పెరుగుతున్న పేరు, మర్యాదలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. అశేష జనాభిమానాన్ని చోరగున్న పవన్ కళ్యాణ్జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆయనకు జనం నుండే కాక పలు సంస్థల నుండి, ప్రభుత్వాల నుండి, అంతర్జాతీయ Continue reading

అప్పుడు హుద్ హుద్, ఇప్పుడేముందో!

గత కొద్దీ రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయ్. మరి ముఖ్యంగా భాగ్యనగరంలో అయితే గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ సారి వానలు వీధులను ముంచెత్తేసాయి.గడచిన 24 గంటల్లో వర్ష సూచనలు మోస్తారుగా

Continue reading

బ్యాంకులకు గడువు

భారత దేశపు ఆధార్ కార్డుల అధికార యుఐఏడిఐ సంస్థ దేశ వ్యాప్తంగా బ్యాంకులను పరుగులు పెట్టిస్తోంది. ఈ నెల 30 వ తేదీ లోపు ఆధార్ నమోదు కేంద్రాలు సిద్ధం చెయ్యమని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ప్రతి బ్యాంకు తమ ప్రతి 10 బ్రాంచులకు తప్పనిసరిగా ఒక ఆధార్ నమోదు కేంద్రాన్ని కలిగి ఉండాలని ఆ సంస్థ చెప్పింది.
Continue reading