బ్రిటిష్ పార్లమెంట్లో పవన్

బ్రిటిష్ పార్లమెంట్లో పవన్

వీచే పవనానికి హద్దులు, అడ్డంకులు ఉండవు అన్న మాట మన తెలుగు ప్రజల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సరిగ్గా వర్తిస్తుందేమో. రోజు రోజుకి సమాజం లో ఆయనకు పెరుగుతున్న పేరు, మర్యాదలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. అశేష జనాభిమానాన్ని చోరగున్న పవన్ కళ్యాణ్జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆయనకు జనం నుండే కాక పలు సంస్థల నుండి, ప్రభుత్వాల నుండి, అంతర్జాతీయ Continue reading

Advertisements

అప్పుడు హుద్ హుద్, ఇప్పుడేముందో!

గత కొద్దీ రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయ్. మరి ముఖ్యంగా భాగ్యనగరంలో అయితే గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ సారి వానలు వీధులను ముంచెత్తేసాయి.గడచిన 24 గంటల్లో వర్ష సూచనలు మోస్తారుగా

Continue reading

బ్యాంకులకు గడువు

భారత దేశపు ఆధార్ కార్డుల అధికార యుఐఏడిఐ సంస్థ దేశ వ్యాప్తంగా బ్యాంకులను పరుగులు పెట్టిస్తోంది. ఈ నెల 30 వ తేదీ లోపు ఆధార్ నమోదు కేంద్రాలు సిద్ధం చెయ్యమని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ప్రతి బ్యాంకు తమ ప్రతి 10 బ్రాంచులకు తప్పనిసరిగా ఒక ఆధార్ నమోదు కేంద్రాన్ని కలిగి ఉండాలని ఆ సంస్థ చెప్పింది.
Continue reading

దేశదేశానా రామాయణం

జపాన్ లో రామాయణం ఏంటా అనుకుంటున్నారా. మీ అనుమానం నిజమే.
నిన్నటి రోజున జపాన్ లో చోటు చేసుకున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో రామాయణం కథను ఆవిష్కరించే పోస్టల్ స్టాంపులు విడుదల చేసారు.జపాన్ లోని ప్రముఖ యోయోగి ఉద్యానవనంలో

Continue reading

వెర్రి వెయ్యి రకాలు

మారుతున్న కాలాని కొద్దీ వెర్రి పెరగడమంటే ఇదేనేమో. అదేనండి…ఈ మధ్యలో అంతర్జాలం లో బాగా వినపడుతున్న మాట “బ్లూ వేల్ ఛాలెంజ్” అనే ఆన్లైన్ గేమ్. ఏదో సముద్రం లో తిమింగలాలను పట్టుకునే ఆట అనుకుంటున్నారా? కాదండి బాబు. అంతర్జాలంలో ఆడే ఈ ఆటలో భాగంగా 50 రోజుల వ్యవధి లో చెయ్యవలసిన పనులు కొన్ని అప్పజెబుతారు. పాటలు వినడం, ఎప్పుడుపడితే పడితే పడుకోడం, భయాన్ని కల్గించే చిత్రాలు చూడ్డం ఇలా చాలా పనులుంటాయ్. ఇలా చేసిన పనులే చేసి విసుగొచ్చేయగా కొత్త పిచ్చి మరియు Continue reading

శాంతి కోసం కాల్చాడట

శాంతి కోసం కాల్చడమేమిట్రా అనుకుంటున్నారా? మీ ఆలోచన సరైనదే. మీ ఆశ్చర్యాన్ని నిజం చేస్తూ సరిగ్గా అలంటి సంఘటనే మెక్సికోలోని క్లోవిస్ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. క్లోవిస్ హై స్కూల్ కి చెందిన నథానిఎల్ జోయెట్ అనే 16 సంవత్సరాల కుర్రాడు పలువురి పై దాడులకు పాల్పడ్డాడు. అందులో ఇద్దరు మరణించగా, నలుగురు గాయాలపాలయ్యారు. ఇదంతా జరిగి అక్కడి పోలీసు శాఖ వారు జోయెట్ ని ముద్దాయిగా గుర్తించి విచారంగా జోయెట్ చెప్పిన సమాధానానికి పోలీస్ వారికే దిమ్మ తిరిగిందంట. Continue reading

గాడ్సే మాత్రమే కాదట!

మహాత్మా గాంధీ హత్య కు కారణం అంటే ఎవ్వరైనా టక్కుమని చెప్పే పేరు నాథురాం గాడ్సే. ఇదే దశాబ్దాలుగా మనం వింటున్న, ఎవరైనా అడిగితె చెప్తున్న మాట. ఒక్క గాడ్సే నే కాదు ఇంకా ఎవరో కూడా ఆ హత్య వెనక అనే అంశాన్ని కొందరు వెలుగులోకి తెచ్చినప్పటికీ అది రూపం డాల్లచలేదు రాజకీయ మరియు ఇతర ప్రభావాల వాళ్ళ. అయితే తాజా గా మరో సారి ఇలాంటి అంశమే వెలుగులోకి వచ్చింది. అభినవ్ భారత్ అనే ట్రస్ట్ కి చెందిన Continue reading