రజిని సరసన విద్య?

వినూత్న కలయికలతో సినీ పరిశ్రమ ఎపుడు కళకళలాడుతుంది. ఇదే తరహాలో మరో వినూత్న కలయికని మనం చూడబోతున్నాం. అదే..సూపర్ స్టార్ రజినీకాంత్-విద్యాబాలన్ ల కలయిక. సినీ వర్గ సమాచారం ప్రకారం కబాలి-ఫేమ్ పి.ఎ.రంజిత్ దర్శకత్వ వహిస్తూ, ధనుష్ నిర్మించనున్న చిత్రంలో, రజనీకాంత్ సరసన విద్యాబాలన్ టించనుందట.అదే నిజమైతే, ఈ కలయికని చూట్టానికి యావత్ సినీ అభిమానులు తెగ ఎదురు  Continue reading