చర్మాన్ని కోసి…

వ్యాపారం విలువలు లేని స్థాయికి ఎప్పుడో దిగజారిపోయిందనే విషయం మరి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎంత చెప్పిన తక్కువే. కిడ్నీ, కాలేయం, గుండె, కళ్ళు వంటి ఎన్నో అవయవాలతో వ్యాపారం చేస్తారన్న విషయం విదితమే. అదే పంథాలో మరో అవయవాల వ్యాపారాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ వెలుగులోకి ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. బాగుండాలి, పది మందిలో బాగా కనపడాలి అనే మక్కువ Continue reading