అడ్డంకులు తొలిగినట్టే

వ్యాఖ్యల సంచలనం విలక్షణ నటుడు కమల్ హాసన్ మళ్ళీ ఏం చేశాడా అని అనుకుంటున్నారా? కంగారు పడాల్సిందేం లేదు. తన మరో విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధపడుతున్నాడు. 2013 లో విశ్వరూపం చిత్రం ద్వారా కమల్ తన విలక్షణతను నిరూపించుకోవడమే కాక, ఆ చిత్రం ద్వారా ఎన్నో వివాదాలకు కూడా కారణమయ్యి పాపం, తన మనసును సైతం గాయపరుచుకున్నాడు. ఏదైతేనేం, ఆ చిత్రం ద్వారా తన నట విశ్వరూపం  కనబర్చాడు. అక్కడితో అంతా అయిపోయిందా అంటే … Continue reading